Movie News

లాంబోర్గ్ని ముందు ఎన్టీఆర్ ఫోజు



2021-08-25 16:04:42 :

అత్యంత ఖరీదైన లాంబోర్గ్ని కారుని జూనియర్ ఎన్టీఆర్ కొన్న విషయం తెలిసిందే. ఇదే ఆయన కారు అంటూ గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఫోటోలు హల్చల్ చేశాయి. ఫైనల్ గా ఎన్టీఆర్ తన కారు ముందు నిల్చున్న ఫోటో బయటికి వచ్చింది.

హైదరాబాద్ కి వచ్చిన ఆ కారు ముందు హీరో శ్రీకాంత్, లాంబోర్గ్ని డీలర్, ఎన్ఠీఆర్ నిల్చున్న ఫోటో ఇది. దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారులో ఎన్టీఆర్ ఇక హైదరాబాద్ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తాడు.



{Source} hyperlink

Show More
Back to top button